Agriculture Bills 2020 : Ysrcp Supports And Congress Denis Bill In Loaksabha

Agriculture Bills 2020 : Ysrcp Supports And Congress Denis Bill In Loaksabha

Three farm bills that the Narendra Modi government has brought to replace three Ordinances in the Monsoon Session of Parliament have become a bone of contention within the ruling alliance. As the government seeks to get Parliament's approval for the three bills, BJP's oldest ally the Shiromani Akali Dal (SAD) has decided to move out of the government protesting the legislations.Harsimrat Kaur, the lone minister of the BJP's long-standing ally Shiromani Akali Dal, has quit opposing the 'anti-farmer ordinances'br #agriculturemarketingbr #PMModibr #YSRCPbr #Shiromaniakalidalbr #HarsimratKaurBadalbr #AgricultureBillsbr #AgricultureBills2020br br వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక సంస్కరణలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోన్న కీలక బిల్లులు లోక్ సభ గట్టెక్కాయి. గురువారం నాటకీయ పరిణామాల మధ్య బిల్లులు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్లో నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు మంగళవారమే ఆమోదం పొందగా.. మిగిలిన రెండు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లుకు గురువారం ఆమోదం లభించింది. అయితే, వీటిని వ్యతిరేకిస్తోన్న రైతు సంఘాలు కేంద్రం తీరుకు నిరసనగా సెప్టెంబర్ 25న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-09-17

Duration: 02:53

Your Page Title