Mumbai Indians Vs Chennai Super Kings : SHEIK ZAYED STADIUM గణాంకాలు ఇవే ! || IPL 2020 || Oneindia

Mumbai Indians Vs Chennai Super Kings : SHEIK ZAYED STADIUM గణాంకాలు ఇవే ! || IPL 2020 || Oneindia

Mi Vs CSK , Mumbai indians Vs Chennai Super Kings, Harbhajan Singh wishing csk team all the best for IPL 2020 br #Cskvsmi br #Mivscsk br #Chennaisuperkings br #MumbaiIndians br #Ipl2020 br #ShaneWatson br #Dhoni br #Msdhoni br #HarbhajanSingh br #SureshRaina br #Raina br #RohitSharma br br యూఏఈ వేదికగా మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఈరోజు ప్రారంభం కానుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం ఈ రోజు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్.. తన ‌జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలని కోరుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 66

Uploaded: 2020-09-19

Duration: 01:54