Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!

Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!

Bigg Boss Telugu Season 4: It is a known fact that the Indian Biggest reality show Bigg Boss 4 started as a grand on Sunday. Karate Kalyani Eliminated in Second Week Eliminationsbr #BiggBossTelugu4br #KarateKalyaniEliminatedbr #MukkuAvinashWildCardEntry br #MonalGajjarbr #Gangavvabr #BiggBossHighlightsbr #ActorNandubr #AkhilSarthakbr #DethadiHarikabr #firstweekeliminationsbr #KarateKalyanibr #KingNagarjunabr #BiggBossTelugubr #AmmaRajasekhar br #DoubleEliminationsbr br బిగ్ బాస్ సీజన్ 4 రోజుకో ట్విస్ట్ తో మెల్లమెల్లగా భారీ స్టయిల్ రేటింగ్ అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. నాగార్జున వీకెండ్స్ తో షోకి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడని లేకుంటే వచ్చే రేటింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక శనివారం ఐపీఎల్ మ్యాచ్ ఉన్నా కూడా నాగ్ షోకి మంచి హైప్ క్రియేట్ తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో గంగవ్వకు నాగార్జున చెల్లెమ్మా అని పిలవడం హాట్ టాపిక్ గా మారింది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-09-20

Duration: 02:56

Your Page Title