Delhi Capitals Vs Kings XI Punjab : Mohammed Shami Extraordinary Spell | IPL 2020

Delhi Capitals Vs Kings XI Punjab : Mohammed Shami Extraordinary Spell | IPL 2020

DC vs KXIP , IPL 2020: In battle of power-hitters, spin-heavy Delhi Capitals face Kings XI Punjab. Mohammed Shami Extraordinary Spell against Delhi Capitals, takes crucial wickets.br #DelhiCapitalsbr #KINGSXIPUNJABbr #shamibr #MohammedShamibr #Marcusstoinisbr #Stoinisbr #DCvkxipbr #DCVSKXIPbr #KlRahulbr #Ajinkyarahannebr #ChrisGaylebr #KlRahulbr #Shreyasiyerbr #Rishabhpantbr #Ipl2020br br ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్‌లో టైటిల్‌ గెలిచిన చరిత్ర లేని ఈ రెండు జట్లు.. పదమూడో సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఆతృతగా ఉన్నాయి. ఈసారి కొత్త కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పంజాబ్‌.. గత ప్రదర్శనను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. నిరుడు శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ.. ఈ సీజన్లోనూ సత్తా చాటాలని ఇవ్విళ్లూరుతోంది. అన్ని విభాగాల్లోనూ రెండు జట్లు పటిష్టంగానే ఉండడండంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-09-20

Duration: 01:32

Your Page Title