IPL 2020,CSK vs RR : MS Dhoni Explains The Reason For Coming To Bat At No. 7 || Oneindia Telugu

IPL 2020,CSK vs RR : MS Dhoni Explains The Reason For Coming To Bat At No. 7 || Oneindia Telugu

IPL 2020,RR vs CSK: “I haven’t batted for a long time. 14-day quarantine doesn’t help. Also wanted to try different things, give opportunities to Sam. Have the opportunity to try different things. If it doesn’t work, you can always go back to your strengths. Faf adapted very well. Something the batsmen will do, neglect square leg and go more towards long-on and long-off,” Dhoni said br #IPL2020 br #CSKvsRR br #MSDhoni br #SanjuSamson br #ChennaiSuperKings br #RajasthanRoyals br #SteveSmith br #FafduPlessis br #SamCurran br #kedarjadav br #Cricket br br కరోనా కారణంగా విధించిన 14 రోజుల క్వారంటైన్ తన ప్రాక్టీస్‌పై ప్రభావం చూపిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆ కారణంగానే లోయారార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.కామెంటేటర్ మురళీ కార్తీక్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేన్‌లో ధోనీని ప్రశ్నించగా వివరణ ఇచ్చుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 167

Uploaded: 2020-09-23

Duration: 02:15

Your Page Title