#SPBalasubramaniam : నా గుండె తరుక్కుపోతుంది.. SPB లేరన్న వార్తను తట్టులేకపోతున్నా! - Chiranjeevi

#SPBalasubramaniam : నా గుండె తరుక్కుపోతుంది.. SPB లేరన్న వార్తను తట్టులేకపోతున్నా! - Chiranjeevi

Legendary playback singer S.P. Balasubrahmanyam is no more,Balasubrahmanyam was hospitalized in August at MGM Healthcare after testing positive for COVID-19, and while he reportedly did well initially, he took a turn for the worse, and was put on a ventilator and ECMO support.So all famous personalities responding on this. br #SPBalasubramaniam br #SPB br #RIPSPB br #SPBalasubramaniamisnomore br #SPBalu br #SPBalasubramaniamsongs br #Chiranjeevi br #PawanKalyan br #FamousSinger br #Tollywood br br ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఎస్పీబీ (74) మరణంతో కుంగిపోయిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.బాలు గారి విషయంలో ఏ వార్త అయితే వినకూడదనుకున్నామో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్టం.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2020-09-25

Duration: 01:53