ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.


User: Sakshi Media

Views: 13

Uploaded: 2020-09-26

Duration: 01:10