Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2

Bigg Boss Telugu Season 4: Akhil Angry On Monal, Now akhil And Monal Are Staying Away. Meanwhile Abijeet And Monal Becoming Close.br #BiggBossTelugu4br #MonalGajjarbr #WildCardEntry br #Abijeet br #LoveTrackbr #Gangavvabr #BiggBossHighlightsbr #DeviNagavallibr #AkhilSarthakbr #DethadiHarikabr #firstweekeliminationsbr #KarateKalyanibr #KingNagarjunabr #BiggBossTelugubr #Arya2br #DoubleEliminationsbr br బిగ్‌బాస్ మొదటి రెండు వారాల్లో ఎలాంటి ట్రాకులు, రహస్య బంధాలు, ప్రేమలు, ద్వేషాలు, అసూయలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మోనాల్ కేంద్రంగా తిరిగిన ఈ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. మొదటి రెండు మూడు రోజులు ఏడుస్తూ విసిగించిన మోనాల్.. ఆపై అసలైన ఆట మొదలు పెట్టింది.


User: Filmibeat Telugu

Views: 5

Uploaded: 2020-09-26

Duration: 01:47

Your Page Title