Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu

Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu

Bigg Boss Telugu Season 4: Strong And Strict Contestants are Always Targeted, didn't like this elimination says Viewers And Demands Devi Nagavalli Re entrybr br #BiggBossTelugu4br #DeviNagavalliElimination br #DeviNagavalliReEntrybr #DeviNagavalliwildcardentrybr #BB4Eliminationbr #Gangavvabr #Noelseanbr #AnchorLasyabr #Abhijeethbr #DethadiHarikabr #JordarSujathabr #KingNagarjunabr #BiggBossTelugubr #tollywoodbr br దేవీ నాగవళ్లీ ఎలిమినేట్ కావడం తట్టుకోలేక అరియానా భోరున విలపించింది. నేను అవుట్ అయినా బాధపడకపోయేదానిని అంటూ కంటతడి పెట్టింది. ఎందుకంటే ముందు రోజు ఎపిసోడ్‌లో అరియానా, దేవీ ఇద్దరు మాట్లాడుకుంటూ.. ఇద్దరిలో ఎవరైనా ఒకరు బిగ్‌బాస్ విజేతగా నిలువాలి. ఈ సారి విజేత లేడి కంటెస్టెంట్ కావాలి. అది నువ్వైనా లేదా అది నేనైనా కావాలి అంటూ అరియానా, దేవీ మాట్లాడుకొన్నారు. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి బిగ్‌బాస్ వేదికపైకి దేవీ నాగవల్లి చేరుకొన్నారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-09-28

Duration: 02:08

Your Page Title