IPL 2020 : Yuvraj Singh Reaction To Rahul Tewatia 5 Sixes In An Over | RR Vs KXIP

IPL 2020 : Yuvraj Singh Reaction To Rahul Tewatia 5 Sixes In An Over | RR Vs KXIP

IPL 2020, RR vs KXIP Highlights: Rajasthan pull off highest successful run chase in IPL history. IPL 2020, RR vs KXIP Highlights: KL Rahul and Mayank Agarwal put on a record-breaking opening partnership for KXIP as they put up 2232 after 20. Sanju Samson (85) and Rahul Tewatia (53) played blinders in the successful run chase.Yuvraj Singh's Comical Reaction To Rahul Tewatia's 5 Sixes In An Overbr #RahulTewatiabr #Rajasthanroyalsbr #Ipl2020br #MayankAgarwalbr #KlRahulbr #JofraArcherbr #SanjuSamsonbr #Kxipvsrrbr #Rrvskxipbr #yuvrajsinghbr #tewatiabr br కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా రాజస్థాన్ చరిత్ర సృష్టించింది. షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో రాహుల్ తెవాటియా (53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు) ఏకంగా ఐదు సిక్సులు బాదడంతో మ్యాచ్‌ను రాజస్థాన్ సునాయాసంగా గెలిచింది. కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ (50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), యువ ఆటగాడు సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో స్టీవ్‌ స్మిత్‌ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.


User: Oneindia Telugu

Views: 460

Uploaded: 2020-09-28

Duration: 01:22

Your Page Title