53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu

53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu

53-Year-Old Telugu Actress Hema Appears For Degree Entrance Exambr #Hemabr #Actresshemabr #Hemaauntybr #AmbedkarOpenUniversitybr #Telanganabr #Hyderabadbr #Nalgondabr br చదువుకు వయసుక సంబంధం లేదని ఎంతో మంది ప్రూవ్ చేసారు. కొంత మందికి ఎంతో చదువుకోవలని ఉన్న పరిస్థితులు అనుకూలించక అర్ధాంతరంగా చదువును మధ్యలో ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం చదువుకోవాలన్న ఆ కోరికను మాత్రం వయసు పై పడిన తర్వాత కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కోవలో సినీ నటి హేమ కూడా చేరారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-09-28

Duration: 01:30

Your Page Title