Top News Of The Day : Donald Trump కు షాక్.. TikTok డౌన్‌లోడ్ల నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత!

Top News Of The Day : Donald Trump కు షాక్.. TikTok డౌన్‌లోడ్ల నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత!

Here is the 'Top News Of The Day'... br *serum institute of india collaborate with gavi vaccine alliance and bill and melinda gates foundation br *pm narendra modi reiterates clarion call on new farm laws says those are opposing-the freedom of farmers br *EC says no to by elections in 4 states bypolls at other places on nov 3 and 7 br #IPL2020 br #DonaldTrump br #COVID19 br #PMNarendraModi br #EC br #COVID19vaccine br #ysjagan br #farmbills br br కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గా ఉంది. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 70వేల 589 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 61,45,291కి పెరిగింది.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2020-09-29

Duration: 06:51