IPL 2020: Brett Lee, Sehwag Praises Natarajan Yorkers | SRH VS DC | Oneindia Telugu

IPL 2020: Brett Lee, Sehwag Praises Natarajan Yorkers | SRH VS DC | Oneindia Telugu

Thangarasu Natarajan the new Yorker specialist from Tamil Nadu.br #ThangarasuNatarajanbr #TNatarajanbr #Tamilnadubr #Yorkersbr #Srhbr #SunRisersHyderabadbr #Srhvsdcbr #DelhiCapitalsbr #Ipl2020br br లీగ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ దళం అనే పేరును కాపాడుకుంటూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2020లో ఖాతా తెరిచింది. మంగళవారం షేక్‌ జాయెద్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ విజయంలో తంగరసు నటరాజన్‌ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసిన ఈ తమిళనాడు పేసర్ కేవలం 25 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు.


User: Oneindia Telugu

Views: 3.4K

Uploaded: 2020-09-30

Duration: 02:55

Your Page Title