IPL 2020 : Suresh Raina Drops A Hint About The Relationship With MS Dhoni

IPL 2020 : Suresh Raina Drops A Hint About The Relationship With MS Dhoni

Suresh Raina's latest Twitter activity must be a huge sigh of relief for the fans. A fan page named 'Dhoni Raina Team', posted a throwback picture of MS Dhoni and the southpaw together. The left-hander has liked the picture hinting at not damage to their relationship. br #SureshRaina br #IPL2020 br #MSDhoni br #CSK br #ChennaiSuperKings br #AmbatiRayudu br #HarbhajanSingh br #DhoniFans br #SureshRainaFans br #Cricket br #CSKFans br br మహేంద్రసింగ్ ధోనీ-సురేష్ రైనా మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయా? లేక అవన్నీ సోషల్ మీడియా సృష్టించినవేనా? వారిద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది? అనే ప్రశ్నలు అభిమానులను తొలచి వేస్తున్నాయి. ధోనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోందనే సంకేతాలను పంపించాడు సురేష్ రైనా.


User: Oneindia Telugu

Views: 296

Uploaded: 2020-10-01

Duration: 02:05

Your Page Title