Revanth Reddy:Rahul Gandhi పట్ల యూపీ పోలీసుల దౌర్జన్యం, హైదరాబాద్ లో తెలంగాణ Congress నేతల నిరసనలు..

Revanth Reddy:Rahul Gandhi పట్ల యూపీ పోలీసుల దౌర్జన్యం, హైదరాబాద్ లో తెలంగాణ Congress నేతల నిరసనలు..

Tension prevailed at the TS State BJP office here after the Congress workers led by the TPCC working president A. Revanth Reddy staged Dharna. br #RevanthReddy br #RahulGandhi br #UPPolice br #BJPOffice br #Telangana br #Congress br #TPCC br కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో నిరసనలకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.


User: Oneindia Telugu

Views: 3.2K

Uploaded: 2020-10-02

Duration: 05:25