AP CM Jagan Inaugurated Pattas Distribution to Tribals గాంధీ జయంతి రోజున గిరిజనుల దశాబ్దాల కల సాకారం

AP CM Jagan Inaugurated Pattas Distribution to Tribals గాంధీ జయంతి రోజున గిరిజనుల దశాబ్దాల కల సాకారం

AP CM Jaganmohan Reddy inaugurated the distribution of ROFR pattas to the tribals through video conference from the camp office in Tadepalli today br br #tribalwelfareprograms br #APCMJagan br #ROFRpattastotribals br #ROFRPattasDistribution br #PaderuMedicalCollege br #tribalarea br #GandhiJayanthi br #tribals br #AndhraPradesh br br ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనుల దశాబ్దాల కల సాకారం చేశారు .ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి గాంధీ జయంతి రోజున గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-10-02

Duration: 01:53

Your Page Title