Bigg Boss 4 Telugu : పొలిటికల్ ఎంట్రీ పై కుండబద్దలు కొట్టిన కరాటే కళ్యాణి.. ఆ పార్టీ లో త్వరలోనే..

Bigg Boss 4 Telugu : పొలిటికల్ ఎంట్రీ పై కుండబద్దలు కొట్టిన కరాటే కళ్యాణి.. ఆ పార్టీ లో త్వరలోనే..

It is a known fact that the Indian Biggest reality show Bigg Boss 4 started as a grand on Sunday. Even for the first two days, the original colors of the contestants are slowly coming out with the small tasks given by Bigg Boss. After came out from bigg boss, kalyani planning to enter into politics. br #BiggBoss4Telugu br #KarateKalyani br #PawanKalyan br #Janasenani br #BJP br #YSJagan br #YSRCP br #AndhraPradesh br br క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కరాటే కల్యాణి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆమె స్పందించిన తీరు అందరిని షాక్ కి గురి చేసింది. ఇంకా భారత జనతా పార్టీ కండువ కప్పుకోకముందే తనదైన శైలిలో అధికార పార్టీపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది.


User: Oneindia Telugu

Views: 823

Uploaded: 2020-10-02

Duration: 02:04

Your Page Title