YCP తీర్థం పుచ్చుకోనున్న గంటా వారు.. రేపే పార్టీ లో చేరిక! || Oneindia Telugu

YCP తీర్థం పుచ్చుకోనున్న గంటా వారు.. రేపే పార్టీ లో చేరిక! || Oneindia Telugu

Ganta ravi teja to be join ysrcp on oct 3rd october. infront of cm ys jagan mohan reddy in tadepalli camp office. br #GantaSrinivasarao br #GantaRaviTeja br #YSJagan br #YSRCP br #YCP br #TDP br #ChandrababuNaidu br #AndhraPradesh br br వైసీపీలోకి మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు చేరిక అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఆయన చేరతారని.. చేరరని... అనుబంధ సభ్యుడిగా కొనసాగుతారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ కాక ఆయన కుమారుడు రవితేజ చేరికపై మాత్రం స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు (శనివారం) రవితేజ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2020-10-02

Duration: 01:40