IPL 2020 : KXIP ఆటగాడు James Neesham, కామెంటేటర్ Aakash Chopra మాటల యుద్దం || Oneindia Telugu

IPL 2020 : KXIP ఆటగాడు James Neesham, కామెంటేటర్ Aakash Chopra మాటల యుద్దం || Oneindia Telugu

IPL 2020, KINGS XI PUNJAB, Newzealand player James neesham vs former Cricketer aakash chopra heated argument in twitter. br #Jimmyneesham br #Jameshneesham br #Aakashchopra br #Ipl2020 br #Iplt20 br #KlRahul br #Kxip br #KingsxiPunjab br br న్యూజిలాండ్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్‌రౌండర్ జిమ్మ నీషమ్, భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్దం నడుస్తుంది. ఒకరికొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 48 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 82

Uploaded: 2020-10-03

Duration: 02:45

Your Page Title