IPL 2020 CSK V KXIP : Match Highlights | Record Opening Partnership Between Watson, Du plessis!!

IPL 2020 CSK V KXIP : Match Highlights | Record Opening Partnership Between Watson, Du plessis!!

IPL 2020 : CSK vs Kxip : Kings XI Punjab vs Chennai super kings match highlights. Shane Watson back to form.br #Cskvkxipbr #Kxipcskbr #Chennaisuperkingsbr #KingsxiPunjabbr #KlRahulbr #NicholasPooranbr #Watsonbr #Fafduplessisbr #Dhonibr #Whistlepodubr #MayankAgarwalbr #Gaylebr br షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్నందుకుంది. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందింది. ఈ విజయంతో తమ హ్యాట్రిక్ పరాజయాలకు చెన్నై ఫుల్ స్టాప్ పెట్టింది. నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-10-04

Duration: 03:01

Your Page Title