కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల

కొత్త రంగులలో సుజుకి జిక్సర్ 155, 250 మోటార్‌సైకిళ్ల విడుదల

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న జిక్సర్ మోటార్‌సైకిల్ లైనప్‌లో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి బ్రాండ్ తమ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేడుకను పురస్కరించుకొని కంపెనీ ఇందులో కొత్త పెయింట్ స్కీమ్‌లను ప్రారంభించింది.br br సుజుకి జిక్సర్ లైనప్‌లో 155 మరియు 250 మోటార్‌సైకిళ్లు రెండూ బ్రాండ్ యొక్క మైలురాయి గుర్తును జరుపుకునేలా కొత్త కలర్ ఆప్షన్లను అందుకున్నాయి. ఇవి కొత్త పెయింట్ స్కీమ్స్‌తో లభిస్తున్నప్పటికీ, వీటి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.


User: DriveSpark Telugu

Views: 67

Uploaded: 2020-10-05

Duration: 02:04

Your Page Title