IPL 2020 CSK Vs KKR: Playing XI, Toss Report | Dinesh Karthik Has To Prove Himself | Oneindia Telugu

IPL 2020 CSK Vs KKR: Playing XI, Toss Report | Dinesh Karthik Has To Prove Himself | Oneindia Telugu

IPL 2020 : Kolkata Knight Riders vs Chennai super kingsKKR Won The toss and elected to bat. CSK vs kkr toss report and playing xibr #Kkrvscskbr #Cskvskkrbr #Kolkataknightridersbr #Chennaisuperkingsbr #CSKbr #Kkrbr #DineshKarthikbr #EoinMorganbr #Dhonibr #Rahultripathibr #ShaneWatsonbr br చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకునేవాళ్లమని ధోనీ తెలిపాడు. జట్టులో ఒక మార్పు చేశామని, పియూష్ చావ్లా ప్లేస్‌లో కరణ్ శర్మ జట్టులో వచ్చాడన్నాడు. అయితే పియూష్ చావ్లా కేకేఆర్ మాజీ ప్లేయర్ కావడంతోనే ధోనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 433

Uploaded: 2020-10-07

Duration: 02:08

Your Page Title