Breaking : LJP Founder Ram Vilas Paswan Is No More | Oneindia Telugu

Breaking : LJP Founder Ram Vilas Paswan Is No More | Oneindia Telugu

Ram Vilas Paswan passes away.br #RamvilasPaswanbr #Biharbr #Delhibr #Chiragpaswanbr #Pmmodibr #LJPbr br లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2020-10-08

Duration: 01:34

Your Page Title