IPL 2020,KXIP vs KKR : Kolkata Knight Riders Defeated Kings XI Punjab By 2 Runs | Oneindia Telugu

IPL 2020,KXIP vs KKR : Kolkata Knight Riders Defeated Kings XI Punjab By 2 Runs | Oneindia Telugu

IPL 2020,KXIP vs KKR : Dinesh Karthik’s Kolkata Knight Riders beat KL Rahul-led Kings XI Punjab by 2 runs in the 24th match of Indian Premier League match today in Abu Dhabi.br #IPL2020br #KXIPvsKKRbr #KolkataKnightRidersbr #KingsXIPunjabbr #KLRahulbr #DineshKarthikbr #MayankAgarwalbr #RaviBishnoibr #MohammedShamibr #EionMorganbr #ArshdeepSinghbr #Cricketbr br ఐపీఎల్ 2020లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రాత మారట్లేదు. గెలిచే మ్యాచును కూడా చేజేతులారా పోగొట్టుకుంది. కేకేఆర్‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. కేవలం రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది. ఆశలు వదులుకున్న స్థితి నుంచి అసాధారణ పోరాటం చేసిన కోల్‌కతా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2020-10-10

Duration: 03:23

Your Page Title