IPL 2020 : There Are Too Many Holes In The Ship - MS Dhoni On CSK’s Loss | CSK VS RCB || Oneindia

IPL 2020 : There Are Too Many Holes In The Ship - MS Dhoni On CSK’s Loss | CSK VS RCB || Oneindia

IPL 2020: Speaking in the post-match presentation, MS Dhoni said Batting has been bit of a worry and today also it was evident.MS Dhoni Opens Up On CSK’s Loss To RCB br #IPL2020 br #CSKVSRCB br #DhoniOnCSKLossToRCB br #ChennaiSuperKings br #SRHVSRR br #RoyalChallengersBangalore br #MIVSDC br #ViratKohli br #MSDhoni br br షిప్ మొత్తం హోల్స్ ఉంటే ఎలా నడుపుతామని, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పరిస్థితి కూడా అలానే ఉందని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 37 పరుగులతో ఓటమిపాలైంది. ఇది చెన్నైకి వరుసగా రెండో ఓటమి కాగా.. లీగ్ ఐదోవది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-10-11

Duration: 02:03

Your Page Title