US Presidential Elections : Uncertainity ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు

US Presidential Elections : Uncertainity ట్రంప్‌ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు

US Presidential Elections: Uncertainity prevails over us elections 2020 after republican presidential candidate trump affected to covid 19 and recent pandemic situation in the country. br #USPresidentialElections br #USPresidentialDebate br #DonaldTrumpCoronadiagnosis br #Debates2020 br #USElections2020 br #USElectionhistory br #USPresidentialElections br #UnitedStates br #DonaldTrump br #JoeBiden br #COVID19 br #PresidentialDebate br #Taxes br br అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు వచ్చే నెలలో జరిగే ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ మధ్య హోరాహోరీ కొనసాగుతున్న సమయంలోనే ట్రంప్‌ కరోనా పాలవ్వడం, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్ధుల రెండో విడత చర్చకు డుమ్మా కొట్టాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 306

Uploaded: 2020-10-11

Duration: 02:50