IPL 2020 : Ambati Rayudu Criticised For His Running Between The Wickets | RCB Vs CSK || Oneindia

IPL 2020 : Ambati Rayudu Criticised For His Running Between The Wickets | RCB Vs CSK || Oneindia

IPL 2020 : Royal Challengers Bangalore Vs Chennai Super Kings CSK VS rcb : I don’t care who you are’: Kevin Pietersen Slams Ambati Rayudu For His Poor Running During Loss Against RCB br #Ipl2020 br #Cskvsrcb br #RCBVsCSK br #Chennaisuperkings br #RoyalchallengersBangalore br #ViratKohli br #ShaneWatson br #Fafduplessis br #JonnyBairstow br #AmbatiRayudu br #KevinPietersen br br చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్స‌న్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్ల మధ్య రాయుడు చాలా నెమ్మదిగా పరుగెడుతున్నాడని, క్విక్ డబుల్స్, సింగిల్స్ తీయడం లేదన్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో రాయుడు మేల్కోనాలని, విరాట్ కోహ్ల, డివిలియర్స్, డూప్లెసిస్, వార్నర్, బెయిర్ స్టోలోను చూసి నేర్చుకోవాలని సూచించాడు.


User: Oneindia Telugu

Views: 154

Uploaded: 2020-10-11

Duration: 01:43

Your Page Title