#ShameOnVijaySethupathi: Netizens Slams Vijay Sethupathi | Muralitharan Biopic '800 |Oneindia Telugu

#ShameOnVijaySethupathi: Netizens Slams Vijay Sethupathi | Muralitharan Biopic '800 |Oneindia Telugu

Netizens trend 'Shame on Vijay Sethupathi' as actor's first look from Muralitharan's biopic is unveiledbr #ShameOnVijaySethupathibr #vijaysethupathibr #kollywoodbr #800Themoviebr #800Moviebr #800moviebr #MuttaiahMuralitharanbr #MuralitharanBiopicbr br ఓ బయోపిక్ మూవీ.. తమిళనాడులో అగ్గి రాజేసింది. అభిమానుల ఆగ్రహావేశాలకు కారణమైంది. తాము దైవంగా ఆరాధించే నటుడే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చే సరికి.. అభిమానాన్ని పక్కన పెట్టారు తమిళులు. తమిళ ప్రజలను ఊచకోత కోసిన దేశానికి చెందిన జాతీయ పతకాన్ని తమిళ నటుడు తన గుండెల మీద ధరించడాన్ని ఏ మాత్రం భరించలేకపోతున్నారు. షేమ్ అంటూ మండి పడుతున్నారు. ఈ బయోపిక్ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమవారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించని దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని గుండెలపై ఎలా ధరిస్తారంటూ మండిపడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-10-14

Duration: 03:06

Your Page Title