India-Nepal : Nepal తో సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన భారత ఆర్మీ చీఫ్ MM Naravane

India-Nepal : Nepal తో సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన భారత ఆర్మీ చీఫ్ MM Naravane

తూర్పు లదాఖ్‌లో చైనా భారత్‌‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలోనే... నేపాల్ కూడా భారత్‌ పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చైనా అండతోనే నేపాల్ ఇలా రెచ్చిపోతోందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్‌తో సమస్యల పరిష్కారానికి భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రంగంలోకి దిగనున్నారు.

User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2020-10-15

Duration: 02:20

Your Page Title