#APJAbdulKalam: India's Missile Man Birth Anniversary, Facts | India Miss'ing'ile Man!!

#APJAbdulKalam: India's Missile Man Birth Anniversary, Facts | India Miss'ing'ile Man!!

APJ Abdul Kalam Birth Anniversary: Remembering APJ Abdul Kalam, the Missile Man of India, on His 89th Birth Anniversary. Former President Dr APJ Abdul Kalam was born on October 15, 1931, at Rameswaram in Tamil Nadu.YS Jagan Mohan Reddy, Chandrababu Naidu pays tribute to APJ Abdul Kalam br br #APJAbdulKalambr #APJAbdulKalamBirthAnniversarybr #AbdulKalambirthanniversarybr #MissileManofIndiabr #MissileManDrAPJAbdulKalambr #ISRObr #DRDObr #scientificcontributionsbr #APJAbdulKalamBiography br #SatelliteLaunchVehicle3SLV-3br br మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం 89వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఏపీజే అబ్దుల్‌ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్‌ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు ఏకంగా 40కి పైగా విశ్వవిద్యాలయాల నుండి అబ్దుల్‌ కలాం గారు గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. అలాంటి గొప్ప మహానుభావుడు 84 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్‌ లోవిద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2020-10-15

Duration: 03:29

Your Page Title