US Election 2020 : ప్రపంచ వాయు కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణం! - Donald Trump

By : Oneindia Telugu

Published On: 2020-10-16

686 Views

02:38

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే చైనాను బూచిగా చూపిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా, చైనాతోపాటు రష్యా, భారత్‌లపై తన అక్కసును వెల్లగక్కాడు. ప్రపంచ వాయు కాలుష్యానికి చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలే కారణమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

#USElection2020
#DonaldTrump
#NarendraModi
#IndianAmericans
#KamalaHarris
#JoeBiden
#DonaldTrump
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024