PL 2020 : RR got AB’d, Says Steve Smith As De Villiers Shines for RCB | RR Vs RCB | Oneindia Telugu

PL 2020 : RR got AB’d, Says Steve Smith As De Villiers Shines for RCB | RR Vs RCB | Oneindia Telugu

IPL 2020: We just got AB’d there, says Steve Smith after de Villiers pulls off heist vs RR in Dubaibr br #RCBvsRRHighlightsbr #ABdeVilliersbr #MR360ABDbr #IPL2020br #RoyalChallengersBangalorebeatRajasthanRoyalsbr #RahulTewatiaBrilliantCatchbr #ABdeVilliersFastest50IPL2020br #ABdeVilliersHitsBlisteringFiftybr #CSKVSDCbr #ViratKohlibr #ABdeVillierspowersBangalorevictorybr br ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. డివిలియర్స్ (22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఓడే మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ ఓటమి తమకు మింగుడు పడని పరిణామమని,రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గెలిచే మ్యాచ్‌లో డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఓడామని తెలిపాడు. అయితే ఈ ఓటమితో తామేం నిరాశ చెందడం లేదని చెప్పుకొచ్చాడు.


User: Oneindia Telugu

Views: 9.6K

Uploaded: 2020-10-17

Duration: 02:25

Your Page Title