IPL 2020,CSK vs DC : MS Dhoni Reveals Why Dwayne Bravo Didn’t Bowl Final Over | Oneindia Telugu

IPL 2020,CSK vs DC : MS Dhoni Reveals Why Dwayne Bravo Didn’t Bowl Final Over | Oneindia Telugu

IPL 2020,CSK vs DC: “Bravo was not fit. He went out and didn’t come back. The options were Jaddu and Karn. I went with Jaddu,” Dhoni said at the post-match presentation.br br #IPL2020br #CSKvsDCbr #ShikharDhawanbr #MSDhonibr #DwaneBravobr #ChennaiSuperKingsbr #DelhiCapitalsbr #shreyasiyerbr #FafduPlessisbr #SamCurranbr #rishabpanthbr #RavindraJadejabr #kedarjadavbr #prithvishawbr #Cricketbr br ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 5 వికెట్లతో ఓటమిపాలైంది. శిఖర్ ధావన్ అజేయ సెంచరీకి అండగా.. చివర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుంది.ఇక మ్యాచ్ అనంతరం ధోనీని కూడా హోస్ట్ ఈ విషయాన్నే ప్రశ్నించాడు. బ్రావో ఫిట్‌గా లేకపోవడంతో ముందుగానే మైదానం వీడాడని, ఆఖరి ఓవర్‌ వేయించడానికి తన ముందు జడేజా, కరన్ శర్మ మాత్రమే ఉన్నారని, తాను జడ్డూకు బంతినిచ్చానని మహీ సమాధానమిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-10-18

Duration: 03:01

Your Page Title