IPL 2020: MI Vs KXIP | KXIP Must Win Against Mumbai Indians For Play Off Chances | Oneindia Telugu

IPL 2020: MI Vs KXIP | KXIP Must Win Against Mumbai Indians For Play Off Chances | Oneindia Telugu

IPL 2020 : Mumbai indians Vs Kings XI Punjab Mi vs Kxip : Kings XI aim to maintain winning momentumbr #RohitSharmabr #KlRahulbr #ChrisGaylebr #MayankAgarwalbr #NicholasPooranbr #Shamibr #JamesPattinsonbr #MIVsKXiPbr #Kxipvsmibr #MumbaiIndiansbr #KingsxiPunjabbr #Ipl2020br #Gaylebr br ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం రాత్రి 7.30గంటలకు దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. ముంబై వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. వరుస పరాజయాలతో పంజాబ్ అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఢిల్లీతో రోహిత్‌సేన దాగుడుమూతలు ఆడుతోంది.


User: Oneindia Telugu

Views: 2.2K

Uploaded: 2020-10-18

Duration: 02:37