BREAKING: Chinese Soldier Captured By Indian Army in Ladakh | India-China Faceoff

BREAKING: Chinese Soldier Captured By Indian Army in Ladakh | India-China Faceoff

A Chinese Army soldier has been captured by Indian security forces in Chumar-Demchok area of Ladakh.br br #IndianArmyCapturedChineseSoldierbr #Chumar-Demchokbr #IndiaChinafaceoffbr #ChineseArmysoldierbr #Indiansecurityforcesbr #PLASoldierbr #China br #Ladakh br #PLASoldierbr #Chinesesoldiers br #Galwanvalleybr #IndiaChinaBorderTensionsbr #IndiaChinaBorderDisputebr #IndoTibetBorderPolicebr #Tibet br #IndianArmyofficials br br లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా కలకలం చెలరేగింది. భారత్‌‌ను దొంగదెబ్బ తీయడానికి చైనా కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్‌పై డ్రాగన్ కంట్రీ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన ఓ సైనికుడిని భారత జవాన్లు బంధించారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించాడని, అతని వద్ద సైన్యానికి చెందిన సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. గూఢచర్యం కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2020-10-19

Duration: 01:50

Your Page Title