IPL 2020: MS Dhoni One-Handed Diving Catch, 150 IPL Dismissals- What a Grab by MSD| CSK vs RR

IPL 2020: MS Dhoni One-Handed Diving Catch, 150 IPL Dismissals- What a Grab by MSD| CSK vs RR

IPL 2020: Known for his wicket-keeping skills, MS Dhoni grabbed a sensational one-handed diving catch.What a one-handed grab by MSD.br br Watch Video At br #IPL2020 br #MSDhoniOneHandedDivingCatchbr #MSDhoni150IPLdismissalsbr #Dhonionehandedwondercatchbr #CSKvsRRbr #RajasthanRoyals br #MSDhonionehandedcatchbr #ChennaiSuperKings br #SanjuSamson br #sparkyoungstersbr #KrisSrikkanthbr #CSKcaptainMSDhonibr #KedarJadhavbr #CSKedgeclosereliminationbr #JosButtlerbr br వయసు మీద పడినా వికెట్ల వెనుక సత్తా చాటడంలో తన తర్వాతే ఎవరైనా అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మరోసారి ఫ్రూవ్ చేశాడు. అంతేకాదు ఇప్పటికీ తాను వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్‌నే అని చాటి చెప్పాడు. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేలను తాకుతున్న సమయంలో.. 39 ఏళ్ల ధోనీ ఒక్కసారిగా కిందకు పడుతూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2020-10-20

Duration: 01:52

Your Page Title