Pak Political Crisis : సైన్యం చేతిలో కీలుబొమ్మలా పాక్ ప్రభుత్వాలు ! దిగజారిన పరిస్థితులు!

Pak Political Crisis : సైన్యం చేతిలో కీలుబొమ్మలా పాక్ ప్రభుత్వాలు ! దిగజారిన పరిస్థితులు!

పాక్‌లో ప్రభుత్వాలు సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారడం కొత్తేమీ కాదు. పేరుకే ప్రభుత్వ పాలన అయినా దాన్ని నియంత్రించే పగ్గాలన్నీ సైన్యం చేతిలోనే ఉంటాయి. కాదని మొండికేస్తే.. ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం అక్కడ అత్యంత సహజం.

User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2020-10-22

Duration: 03:20

Your Page Title