Anchor Rashmi Gautam Tested COVID-19 Positivie, Shootings Cancelled Till November 1st Week

Anchor Rashmi Gautam Tested COVID-19 Positivie, Shootings Cancelled Till November 1st Week

Anchor Rashmi Gautam tested Coronavirus Positive. Reports suggest that she is undergone to self quarantine. In this occasion, comedy shows Jabardasth and Extra Jabardasth cancelled till November first week. br #RashmiGautam br #AnchorRashmi br #Coronavirus br #COVID19 br #SudigaliSudheer br #AnchorPradeep br #AnchorVarshini br #Tollywood br br టెలివిజన్ హోస్ట్, సినీ హీరోయిన్ రష్మీ గౌతమ్ కరోనా బారిన పడ్డినట్టు వార్తలు వచ్చాయి. రష్మీ గౌతమ్ కంటే ముందుగా తన తోటి టీవీ నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు కూడా కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం మీడియాలో వైరల్ మారింది. తాజాగా రష్మీ గౌతమ్‌కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో పలు షూటింగులను వాయిదా వేసినట్టు ప్రాథమిక సమాచారం.


User: Oneindia Telugu

Views: 235

Uploaded: 2020-10-22

Duration: 01:56

Your Page Title