#OnionPrice : కన్నీళ్లు పెట్టిస్తున్నఉల్లి ధరలు..మరో మూడు వారాల పాటు ఇంతే..!

#OnionPrice : కన్నీళ్లు పెట్టిస్తున్నఉల్లి ధరలు..మరో మూడు వారాల పాటు ఇంతే..!

Onion prices in Mumbai and Pune soar at a record price. Onion price touched Rs.120 in Pune. br #OnionPrices br #OnionPricesUpdate br #OnionRate br #OnionPricetoday br #Vegitables br #OnionMarketPrice br br ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి నుంచి ఆ మేలు పొందే సంగతి అటుంచితే ఉల్లి మాట ఎత్తాలంటేనే భయమేస్తోంది. ఇందుకు కారణం ధరలు. పెరుగుతున్న ధరలతో ఉల్లిని కోయకముందే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఏకంగా కిలోకు రూ.100 దాటాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-10-22

Duration: 02:36