US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

Donald Trump claimed as the US President met his Democratic challenger, Joe Biden, for their final debate Thursday night in Tennessee, US. br #USElection2020 br #DonaldTrump br #JoeBiden br #KamalaHarris br #RepublicanParty br #elections2020USA br #democraticparty br #UnitedStates br br త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో చర్చను కొనసాగించారు.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2020-10-23

Duration: 02:09

Your Page Title