IPL 2020 MI Vs CSK : Mumbai Indians Trash Csk By 10 Wickets | Oneindia Telugu

IPL 2020 MI Vs CSK : Mumbai Indians Trash Csk By 10 Wickets | Oneindia Telugu

IPL 2020 : CSK vs MI Highlights: Ishan Kishan, Quinton help Mumbai Indians hammer Chennai Super Kings by 10 wicketsbr #MivsCskbr #MumbaiIndiansbr #Chennaisuperkingsbr #Cskvsmibr #Dhonibr #SamCurranbr #RavindraJadejabr #Trentboultbr #Bumrahbr #Ipl2020br br ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముంబై 10 వికెట్ల తేడాతో చెన్నైసూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై విధంచిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా చేధించింది.


User: Oneindia Telugu

Views: 2.9K

Uploaded: 2020-10-23

Duration: 02:07

Your Page Title