Andhra Pradesh : ట్రాఫిక్ జరిమానాల పై విమర్శిస్తున్న వాళ్ళకి మంత్రి కౌంటర్..! || Oneindia Telugu

Andhra Pradesh : ట్రాఫిక్ జరిమానాల పై విమర్శిస్తున్న వాళ్ళకి మంత్రి కౌంటర్..! || Oneindia Telugu

AP minister on traffic fines: remembering mahesh babu's bharat ane nenu cinema. br #Andhrapradesh br #Amaravati br #Ysjagan br #Trafficfines br #Apgovt br #Perninani br #maheshbabu br br ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని నియంత్రించేందుకు భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ చలాన్లను భారీ స్థాయిలో విధించాలని ఆదేశాలు జారీ చేస్తారు సీఎం మహేశ్. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా ఇప్పుడు ఇదే విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి భారీ జరిమానాలను విధిస్తోంది.


User: Oneindia Telugu

Views: 1.2K

Uploaded: 2020-10-24

Duration: 02:14

Your Page Title