IPL 2020 KXIP Vs SRH : KXIP Sets 127 Target | First Innings Highlights | Oneindia Telugu

IPL 2020 KXIP Vs SRH : KXIP Sets 127 Target | First Innings Highlights | Oneindia Telugu

IPL 2020 : Kings XI Punjab vs Sun Risers Hyderabad, KXIP VS SRH : Srh bowlers Top notch performance, kxip sets target of 127 to srh.br br #Ipl2020br #Kxipbr #KingsxiPunjabbr #SunRisersHyderabadbr #Kxipvssrhbr #Srhvskxipbr #RashidKhanbr #Sandeepsharmabr #ChrisGaylebr #MandeepSinghbr #Klrahulbr #DavidWarnerbr br సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మనదీప్‌ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌(17) నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రాహుల్‌-క్రిస్‌ గేల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.


User: Oneindia Telugu

Views: 1.6K

Uploaded: 2020-10-24

Duration: 01:48

Your Page Title