US election 2020 : Donald Trump's Filthy India Remark ఇండియా మురికి దేశమంటూ ట్రంప్...! || Oneindia

US election 2020 : Donald Trump's Filthy India Remark ఇండియా మురికి దేశమంటూ ట్రంప్...! || Oneindia

Former US vice president and Democratic Party’s presidential nominee Joe Biden on Saturday Angry ON President Donald Trump for his comment on India’s air pollution. Biden said that he and his running mate Kamala Harris deeply value America’s partnership with India. br #USElection2020 br #DonaldTrump br #JoeBiden br #USpresidentialelections br #KamalaHarris br #RepublicanParty br #AmericapartnershipwithIndia br #elections2020USA br #democraticparty br #UnitedStates br #IndoUsRelations br br ఇండియాను చూడండి.. అక్కడి గాలి ఎంత మురికిగా ఉంటుందో.. ఇండియా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేస్తూ పోతుంటే.. దానిని కాపాడాల్సిన బాధ్యత అమెరికా నెత్తికెత్తుకోవాలా? మన ఖజానాకు గండిపెట్టేది కాబట్టే ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాను'' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంసిన వ్యాఖ్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2020-10-25

Duration: 02:17

Your Page Title