IPL 2020: Hardik Pandya Guides Mumbai Indians To 195/5 | MI Vs RR | Oneindia Telugu

IPL 2020: Hardik Pandya Guides Mumbai Indians To 195/5 | MI Vs RR | Oneindia Telugu

PL 2020 : Mi vs RR : Hardik pandya showered sixes in mi vs rr match, helps Mumbai indians to score 74 runs in last 4 overs. Mumbai Indians Vs Rajasthan royals.br br #hardikpandyabr #Mivsrrbr #Rrvsmibr #AnkitRajputbr #karthikTyagibr #Archerbr #BenStokesbr #MumbaiIndiansbr #Rajasthanroyalsbr br ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ సునాయాసంగా ఛేదించింది. 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ బెన్‌ స్టోక్స్ మెరుపు శతకం (107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. బౌండరీలతో విరుచుకుపడి 59 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ ప్యాటిన్‌సన్‌ వేసిన 19వ ఓవర్‌ మొదటి బంతికి సిక్స్ బాది సెంచరీ చేశాడు. మరోవైపు సంజూ శాంసన్‌ కూడా హాఫ్ సెంచరీ (54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఇద్దరు చెలరేగడంతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై బౌలర్ ప్యాటిన్‌సన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.


User: Oneindia Telugu

Views: 5.8K

Uploaded: 2020-10-26

Duration: 02:21

Your Page Title