Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu

Bigg Boss Telugu elimination update: Divi Vadthya eliminated from Bigg Boss Telugu 4, Samantha akkineni gets emotional.br br #BiggBossTelugu4br #DiviVadthyaeliminated br #Samanthaakkinenibr #MonalGajjarbr #DiviVadthyaunfairElimination br #AmmaRajasekharbr #SamanthaInBB4br #Noelseanbr #AnchorLasyabr #Abhijeethbr #DethadiHarikabr #KingNagarjunabr #BiggBossTelugubr #tollywoodbr br బిగ్‌బాస్ తెలుగు ఎలిమినేషన్ ప్రక్రియలో దివి వద్యా అవుట్ అయ్యారు. అయితే దివి ఎలిమినేట్ కావడం అందర్నీ షాక్ గురి చేసింది. ముఖ్యంగా హోస్ట్‌గా వ్యవహరించిన సమంత అక్కినేని భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు. బిగ్‌బాస్ తెలుగు షో నుంచి దివి వద్యా ఎలిమినేట్ కావడంపై ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫేక్ ఎమోషన్స్ కాకుండా నిజాయితీగా ఆడుతున్న బలమైన కంటెస్టెంట్‌ను బయటకు పంపించారనే విమర్శలను నెటిజన్లు గుప్పిస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 6

Uploaded: 2020-10-26

Duration: 01:59

Your Page Title