IPL 2020 : CSK Out Of IPL, Sakshi Dhoni Emotional Post On CSK Squad | Oneindia Telugu

IPL 2020 : CSK Out Of IPL, Sakshi Dhoni Emotional Post On CSK Squad | Oneindia Telugu

IPL 2020 : Chennai Super Kings : It's Just A Game...": MS Dhoni's Wife Sakshi Posts Heartfelt Poem As CSK Miss Out On IPL 2020 Playoff Spotbr br #CSKbr #Chennaisuperkingsbr #CSKforeverbr #Msdhonibr #Dhonibr #Ipl2020br #SakshiDhonibr br మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్..‌ ఈసారి పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆదివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా.. చెన్నైకి ఉన్న ఆఖరి అవకాశాలు పోయాయి. ఈ విషయం ఇదివరకే స్పష్టమైనా ఆదివారం వరకూ మిగతా జట్ల ఫలితాల ఆధారంగా ధోనీసేనకు గణంకాల పరంగా చివరి అవకాశం ఉండేది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్‌ రాయల్స్ గెలవడంతో చెన్నై అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-10-26

Duration: 01:44

Your Page Title