IPL 2020 : Sunil Gavaskar Demands Transparency On Rohit Sharma's Injury || Oneindia Telugu

IPL 2020 : Sunil Gavaskar Demands Transparency On Rohit Sharma's Injury || Oneindia Telugu

Sunil Gavaskar expressed surprise at visuals of Rohit Sharma training for Mumbai Indians on Monday, hours after he was left out of Test, ODI and T20I squads due to the injury he picked up at IPL 2020. br #IPL2020 br #RohitSharma br #MumbaiIndians br #SunilGavaskar br #INDvsAUS2020 br #IndvsAus br #KLRahul br #ViratKohli br #MayankAgarwal br #SunilJoshi br #TeamIndia br br సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతోంది. ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌ తొడకండరాల గాయం కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడంపై దుమారం రేగుతోంది.


User: Oneindia Telugu

Views: 7.5K

Uploaded: 2020-10-27

Duration: 02:10

Your Page Title