India-U.S Signed Historic Defence Pact BECA భారత్‌కు అత్యున్నత రక్షణ సాంకేతిక, మిలిటరీ సహకారం

India-U.S Signed Historic Defence Pact BECA భారత్‌కు అత్యున్నత రక్షణ సాంకేతిక, మిలిటరీ సహకారం

India and the US signed the historic defence pact, BECA, today during the 2+2 dialogue that will facilitate the sharing of high-end military technology, geospatial maps and classified satellite data between their militaries. br #IndiaUSSignedHistoricDefencePact br #BECA br #IndiaAmericaRealtions br #Indiachinastandoff br #India br #China br #RajnathSingh br #highendmilitarytechnology br #geospatialmaps br #classifiedsatellitedata br #usmilitaries br #MarkEsper br #MikePompeo br br చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ భారత్‌కు అమెరికా ఆపన్నహస్తం చాచింది. తమ వద్దనున్న అత్యున్నత రక్షణ పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు చారిత్రక రక్షణ ఒప్పందంపై ఇరుదేశాల రక్షణమంత్రులు, ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ కీలక పరిణామం అంతర్జాతీయంగానూ ఆసక్తి రేపుతోంది.


User: Oneindia Telugu

Views: 226

Uploaded: 2020-10-28

Duration: 01:54

Your Page Title