Schools Reopen In AP : రోజు విడిచి రోజు విధానంలో ఏపీలో స్కూళ్లు, కాలేజీలు.. ప్రభుత్వం కీలక ప్రకటన!

Schools Reopen In AP : రోజు విడిచి రోజు విధానంలో ఏపీలో స్కూళ్లు, కాలేజీలు.. ప్రభుత్వం కీలక ప్రకటన!

Andhra Pradesh government has reiterated that all the state run schools and colleges will reopen on november 2nd and work in alternative days. br #APSchools br #SchoolsReopenInAP br #APCMJagan br #AdimulapuSuresh br #SchoolsinAP br #APEducationMinister br #AndhraPradesh br br ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను నవంబర్‌ 2 నుంచి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రారంభించించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విడతల వారీగా తరగతులు ప్రారంభమవుతాయి. కేంద్రం అన్‌లాక్‌ 5 నిబంధనల సవరింపుతో గతంలో విధించిన ఆంక్షలను నవంబర్ 30 వరకూ పొడిగించిన నేపథ్యంలో తాము మాత్రం విద్యాసంస్ధలు నవంబర్ 2 నుంచి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పష్టం చేసింది.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2020-10-29

Duration: 01:38

Your Page Title